GET MORE DETAILS

చాంద్రమానం అంటే ఏమిటి ?

చాంద్రమానం అంటే ఏమిటి ?




చంద్రుడు భూమికి ఉపగ్రహము . చంద్రుడు భూమిని చుట్టివచ్చే గమనాన్ని బట్టి చేసిన కాలగణనను చాంద్రమానము అంటారు . పడవమనుండి తూర్పుకు తిరుగుతూ చంద్రుడు 27 1/3 రోజులకు ఒకసారి భూప్రదక్షిణ పూర్తిచేస్తాడు . ఆ కాలాన్ని ఒక మాసము (నెల) అన్నారు . 

చంద్రుడు చాయను భూమి నుండి చూసినపుడు పెరుగుతున్నట్లు, తరుగుతున్నట్లు కనిపిస్తుంది . పెరిగే 15 రోజులను శుక్లపక్షమని . . తరిగే 15 రోజులను కృష్ణపక్షమని అంటారు . అంటే మాసము (14+1) రెండు పక్షాలుగా విభజించారు . పక్షములోని రోజులను తిధులు గా విభజించారు . కృష్ణపక్షములో తిధుల చివర అమావాస్య , శుక్లపక్షములో తిధుల చివర పౌర్ణమి వస్తాయి. ఇదే చాంద్రమానము.

Post a Comment

0 Comments