విజయవాడ (ఏపీ)లోని ది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 10 పోస్టులు: జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు సీఏ, ఐసీఎస్‌ఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2021 డిసెంబరు 03.
వెబ్‌సైట్: https://apmdc.ap.gov.in/
0 Comments