GET MORE DETAILS

హిందూ పురాణాలలో అబద్ధమాడినా తప్పులేని సందర్భాలేవి ?

 హిందూ పురాణాలలో అబద్ధమాడినా తప్పులేని సందర్భాలేవి ?



అబద్దాలాడడము దోషముతోనూ , పాపముతోనూ కూడుకున్నదని పురాణాలు లో చిప్పబడిఉన్నది . అబద్దమాడుట అష్టవ్యసనాలలో ఒకటి.  కొన్ని సమయాలలో అబద్దమాడినా దోషము లేదని అవే పురాణాలు చిన్న వెలుసుబాటును కల్పించాయి. మరి కలియుగములో అబద్దమాడనివాడంటూ లేరు ... అసలు అబద్దమాడితేనే జీవితము సుఖముగా గడుస్తుంది .  పురాణాలు లో వెలుసుబాటు ఈ క్రింది వాటికి ఇవ్వడము మనము చదువుతూ ఉంటాం.


స్త్రీ-వివాహము.

♦ప్రాణరక్షణ.

♦ధనరక్షణ.

♦మానరక్షణ.

♦గో-బ్రాహ్మణ సహాయము.

Post a Comment

0 Comments