GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు



అష్టవిధ ప్రమాణములు : 1. ప్రత్యక్షము, 2. అనుమానము, 3. ఉపమానము, 4. శబ్దము, 5. అర్థాపత్తి, 6. అనుపలబ్ధి, 7. సంభవము, 8. ఐతిహ్యము [ఇవి పౌరాణికుల మతమున].

అష్టఅధికారములు : 1. జలాధికారము, 2. స్థలాధికారము, 3. గ్రామాధికారము, 4. బ్రహ్మాసనము, 5. కులలేఖనము, 6. దండ వినియోగము, 7. పౌరోహిత్యము, 8. జ్యోతిషము.

అష్ట మదములు :  భోజనం, అర్థం, స్త్రీ, విద్య, కులం, రూపం, ఉద్యోగం, యౌవనం.

అష్టసూర్యులు : 1. ఆరోగుడు, 2. భ్రాజుడు, 3. పటరుడు, 4. పతంగుడు, 5. స్వర్ణనుడు, 6. జ్యోతిష్మంతుడు, 7. విభాసుడు, 8. కాశ్యపుడు

Post a Comment

0 Comments