GET MORE DETAILS

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ (GRSE) లో సూపర్‌వైజర్‌లు

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ (GRSE) లో సూపర్‌వైజర్‌లు
కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎస్‌ఈఎల్‌) - సూపర్‌వైజర్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 15


విభాగాలవారీ ఖాళీలు: అడ్మిన్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ 4, ఫైనాన్స్‌ 2, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ 1, పెయింటర్‌ 1, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ 3, సెక్యూరిటీ 2, డిజైన్‌ అసిస్టెంట్‌ 2 (ఎలకా్ట్రనిక్స్‌ 1, సివిల్‌ 1) 


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 29 నుంచి


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 19 


వెబ్‌సైట్‌: grse.in

Post a Comment

0 Comments