GET MORE DETAILS

మన ఇతిహాసాలు - హిందూపురాణాలలో సప్త పర్వతములు అంటే ఏవి ?

మన ఇతిహాసాలు  - హిందూపురాణాలలో సప్త పర్వతములు అంటే ఏవి ?




ప్రపంచము లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి . హిందూ పురాణాలలో పర్వతాలకు ఒక ప్రత్యేకత ఉన్నది . పర్వత రాజ్యాలు , పర్వత రాజులు ఉన్నట్లు ఎన్నోకథలు ఉన్నాయి. ఇప్పుడున్న పర్వతాలకు వాటికి ఎటువంటి సంభందమున్నదో తెలుసుకోవడం కస్టసాధ్యమే అవుతుంది. వేదవ్యాసుడు తన శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్యప్రజలకు ఆచనరణ యోగ్యము గా ఉండేవిధంగా (ఉండేందుకు) అన్నిటినీ దైవదత్తము చేసి వ్రాసాడని మనం ఇక్కడ గ్రహించాలి.

సప్త పర్వతాలు :

1. మహేంద్ర పర్వతము.

2. మలయ పర్వతము.

3. సహ్యాది పర్వతము.

4. హిమాలయ పర్వతము.

5. రైవతక పర్వతము.

6. వింధ్య పర్వతము.

7. ఆరావళి పర్వతమ.

Post a Comment

0 Comments