GET MORE DETAILS

భావితరాలకు వడ్డీలు అప్పులే కానుకలు. అర్ధం అయ్యేలా వివరించిన కోటిపల్లి కాలం.

భావితరాలకు వడ్డీలు అప్పులే కానుకలు. అర్ధం అయ్యేలా వివరించిన కోటిపల్లి కాలం.




ఆర్ధిక వేత్తలకి కూడా అంతుపట్టని ఏపీ అప్పుల అభివృద్ధి.

👉పెరిగిన ద్రవ్యోల్బణం

👉తగ్గిన రాష్ట్ర తలసరి ఆదాయం

👉1.6% శాతానికి పడిపోయిన తలసరి ఆదాయ వృద్ధి 2010 లో 15.1% ఉండేది.

👉తగ్గిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూలఆదాయం,తగ్గిన GDP, GSDP

👉పారిశ్రామిక అభివృద్ధి శూన్యం.

👉రుణ పరపతికి, ఆదాయ పరపతి కి మించి అప్పులు

👉ప్రధమ రంగం అయిన వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత కూడా శూన్యం.

👉రోజు రోజుకి పెరుగుతున్న రెవెన్యూ లోటు

👉రాజ్యాంగం లో పేర్కొన్న ఆర్టికల్ 360 నిబంధనలకు విరుద్ధంగా అప్పులు... 

👉అభివృద్ధి కి రూపాయి ఖర్చు చేయకుండా పెరిగిన ప్రణాళికేతర వ్యయం,

👉 బడ్జెట్ ని మించిన  అప్పులు

👉సుస్థిర అభివృద్ధి, ఆర్ధిక స్వాలంబన మీద ముందు చూపు లేని పాలన

👉FRBM కి మించి అప్పులు 

👉కాగ్ ఆడిట్ కు అంతుచిక్కని ఆర్ధిక లెక్కలు

👉ముదుపర్లకు సకాలంలో చెల్లించని సొమ్ములు  ఆంధ్రపై రెడ్ నోటీసులు 

👉లెక్కలు లేని మూలధన వ్యయం 

👉అప్పులు చేస్తేనే జీతాలు, దేశంలోనే అధిక వడ్డీ కి రుణాలు తెస్తున్న ఆంద్రప్రదేశ్.

👉తాకట్టు పెట్టడానికి అమ్ముకోవడానికి ఏపీ లో లేని ప్రభుత్వ ఆస్తులు...సెక్యూరిటీ బాండ్లు. 

👉అప్పుల వడ్డీలు కట్టడానికి మళ్ళీ కొత్త అప్పులు

👉కేంద్ర ఆర్ధికసంఘం , RBI సూచనలు, నిబంధనలు పాటించుకుండా విచ్చల విడిగా అప్పులు.

 👉ఆదాయం అప్పుల.

కి సరిపడగా ఖర్చును చూపించలేని ఆర్ధిక వ్యవస్థల అంకెల గారడీ రాష్ట్ర ఆదాయం అప్పులకే సరిపోతుంది. భవిష్యత్ తరాలకు ఇవన్నీ శాపాలే....

👉భావితరాలకు వడ్డీలే కానుక... అధికారంలోకి రాగానే పెరిగిన అవినీతి లెక్కలు వివరాలు చెప్పిన కోటిపల్లి కాలం.

👉కాగ్ ఏమి చేస్తుంది.

👉7 లక్షల 83 వేల కోట్లు అప్పు ఉంది

👉గత ప్రభుత్వంలో 2 లక్షల 26 వేల కోట్లు అప్పు అది తీసేస్తే..

👉ఈ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల 57 వేల కోట్లు అప్పులు

👉మన బడ్జెట్ 2 లక్షల కోట్లు రెండేళ్లలో 4 లక్షల కోట్లు సార్ 

👉లిక్కర్ మీద రెండేళ్ల ఆదాయం 49 వేల కోట్లు వచ్చింది.

👉ఇసుక మీద వచ్చిన ఆదాయం 17 వేల కోట్లు

👉కేంద్ర సహాయం పథకాలకు 48 వేల కోట్లు సహాయం

👉ఇతర ప్రభుత్వ పన్నులు ఆదాయాలు అన్ని కలిపి లక్షా 84 వేల కోట్లు .

👉ఆస్తులు అమ్మగా వచ్చిన ఆదాయం, దేవస్థానం, వారి ఆదాయం 13 వేల కోట్లు.

👉రెండేళ్ల లో మన బడ్జెట్ 4 లక్షల కోట్లు .. ఇందులో లక్షా 13 వేల కోట్లు పథకాలకు ఇచ్చారు ఇతర ఖర్చులు జీతాలకు 48 వేల కోట్లు. రెండేళ్లలో ఖర్చు చేసిన మొత్తం లక్షా 86 వేల కోట్లు అయితే మిగిలిన లక్షా 14 వేల కోట్లు ఏమి అయ్యాయి ఆలోచన చేయండి..

👉4 లక్షల కోట్లు బడ్జెట్ అయితే అప్పులు చేసింది 5 లక్షల 56 వేల కోట్లు మిగిలిన లక్షా 56 వేల కోట్లు ఏమి అయ్యాయి గుండెలు మీద చెయ్యి చేసుకుని చెప్పండి.

👉కేంద్రం సహయాలు రాష్ట్రం ఆదాయం కలిపి 48 వేల కోట్లు ఆదాయం లక్షా 16 వేల కోట్లు ఎమి అయ్యాయి ఆలోచించండి. ఇవి అన్ని వైసీపీ వారు ఇచ్చిన జీవోలు ఆధారంగా మాత్రమే .... ఇప్పటికి  ఇచ్చిన జీవోలు అన్నింటి లో ఖర్చులు అన్ని చూస్తే ఏడాదికి సుమారు  లక్ష కోట్ల అవినీతి జరుగుతుంది ఉన్నాయి. జనరల్ గా మాట్లాడడం వేరు ఆర్ధిక పరమైన లెక్కలతో మాట్లాడడం వేరు సార్ ... చట్టాలు జీవోలు అన్నింటి మీద అవగాహన ఉండాలి .అలా అవగాహన ఉంటేనే ఈ అవినీతి ఎలా జరుగుతుందో తెలుస్తుంది.

👉ఏపీ ఆర్ధిక విశ్లేషణ చేసిన మీ కోటిపల్లి కాలం. చదివాక అందరికి షేర్ చేయండి.


మీ కోటిపల్లి కాలం & టీమ్

మీ కోటిపల్లి అయ్యప్ప

M.Tech,MBA,M.L

M.A Mass Journalism

Post a Comment

0 Comments