GET MORE DETAILS

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్...!

 ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్...!



● సత్తా చాటిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.

● బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్ ప్లాన్‌ 2020లో ఏపీ  టాప్‌.

● టాప్ అచివర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించిన కేంద్రం.

● దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌.

● 97.89 శాతం స్కోర్‌తో ఏపీకి మొదటి స్థానం.

● 97.77 శాతంతో గుజరాత్ రెండో స్థానం.

● తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ స్కోర్‌ 94.86 శాతం.

● టాప్ అచివర్స్‌లో ఏపీతోపాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు. 

● 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

● టాప్‌ అచివర్స్‌లో స్థానం దక్కించుకున్న ఏపీ.

● గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియ.

● 10, 200 మంది పెట్టుబడిదారులు, స్టాక్‌ హోల్డర్ల  నుంచి అభిప్రాయాల సేకరణ.

అన్ని రంగల్లోనూ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత..!

Post a Comment

0 Comments