GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు

                    


షట్త్రింశత్‌ కావ్యలక్షణములు : 

1. భూషణము, 2. అక్షరసంహతి, 3. శోభ, 

4. ఉదాహరణము, 5. హేతువు, 6. సంశయము, 

7. దృష్టాంతము, 8. ప్రాప్తి, 9. అభిప్రాయము, 

10. నిదర్శనము, 11. నిరుక్తము, 12. సిద్ధి, 

13. విశేషణము, 14. గుణాతిపాతము, 15. అతిశయము, 

16. తుల్యతర్కము, 17. పదోచ్చయము, 18. ది(దృ)ష్టము, 

19. ఉపదిష్టము, 20. విచారము, 21. విపర్యయము, 

22. భ్రంశము, 23. అనునయము, 24. మాల, 

25. దాక్షిణ్యము, 26. గర్హణము, 27. అర్థాపత్తి, 

28. ప్రసిద్ధి, 29. పృచ్ఛ, 30. సారూప్యము, 

31. మనోరథము, 32. లేశము, 33. సంక్షోభము, 

34. గుణకీర్తనము, 35. అనుక్తసిద్ధి, 36. ప్రియవచనము.


Post a Comment

0 Comments