MLA TO TEACHER
ఎమ్మెల్యే కరణం ధర్మారావు విశాఖపట్నం ఈరోజు1998 డీఎస్సీ Certificates verification కు వచ్చి తను కూడా MTS లో టీచర్ గా పనిచేస్తానని చెప్పడంతో అధికారులవాక్కై ఎమ్మెల్యే పదవినోదులుకొని కాంట్రాక్టు బేస్ లో ఇస్తున్న ఈ టీచరు ఉద్యోగానికి వస్తారా అని అడగగా నాకు టీచర్ అంటేనే ఇష్టమని నేను 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థిని తెల్పడంతో అందరూ ఆశ్చర్యంగా ఒక వింతగా ఎమ్మెల్యేని చూడడం చూడగా తన సర్టిఫికెట్ verify చేయాల్సిందిగా అధికారులు కోరినట్లు తెలిసింది.
మన నెల్లూరు జిల్లాలో దొరవారిసత్రం మండలానికి చెందిన మునుస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం దుబాయిలో సెటిలై నెలకు రెండున్నర లక్షల జీతం తీసుకుంటున్నాడు అయినప్పటికీ తను 1998 డీఎస్సీ కావడంతో దానిని వదులుకొని ఈరోజు నెల్లూరులో సర్టిఫికెట్ హాజరవ్వడం చూసిన అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు దీనిని బట్టి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత మోజు ఉందో ఇప్పటికైనా అందులోనూ టీచరు ఉద్యోగం అంటే ఎంత మోజు ఉందో చూడండి
0 Comments