వైఎస్సార్ కళ్యాణమస్తు/షాది తోఫా కు సంబంధించి ముఖ్యమైన సూచనలు
■ వివాహం అయిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
■ పెళ్లి కొడుకు/పెళ్లి కూతురు వారు ఎక్కడ నుండి దరఖాస్తు చేసుకున్న కానీ పెళ్లి కూతురు ఏ సచివాలయంకు MAP అయి ఉన్నారో ఆ సచివాలయం WEA/WWDS NBM లాగిన్ లో ENABLE అవుతాది కాబట్టి పెళ్లి కూతురు ఉన్న సచివాలయంలోనే దరఖాస్తు చేసుకుంటే WEA/WWDS తదుపరి వెరిఫికేషన్ కు సులువు అవుతుంది.
■ పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి మరియు HH MAPPING లో ఉండి ఉండాలి మరియు ఇక్కడ మాత్రమే రైస్ కార్డ్ కలిగి ఉండాలి.
■ అక్టోబర్ 1,2022 తర్వాత చేసుకునే వివాహాలకు మాత్రమే లబ్ధి పొందుతారు.
■ ప్రతి 3 నెలలకు ఒకసారి అర్హులు అయిన వారికి వారి బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమ చేస్తారు.
Ex: ప్రతీ సంవత్సరం FEB/MAY/AUGUST/NOVEMBER నెలలో అమౌంట్ క్రెడిట్ అవుతాది.
■ NBM WEBSITE లో DA/WEDPS LOGIN లో మాత్రమే APLPY చేయాలి.
■ పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు సచివాలయంకు వచ్చి BIO METRIC వేయాలి.
కొత్త దరఖాస్తుకు అవసరం అయిన డాక్యుమెంట్స్ :
■ పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క కుల ధృవీకరణ పత్రం.
(AP SEVA PORTAL ద్వారా జారీ చేసింది మాత్రమే)
■ పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం.
(AP SEVA PORTAL ద్వారా జారీ చేసింది మాత్రమే)
■ పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క 10వ తరగతి ప్ass సిertificate
(HALLTICKET NUMBER ఎంటర్ చేయాలి)
■ వివాహ ధృవీకరణ పత్రం
(AP SEVA PORTAL ద్వారా APPLY చేసింది)
■ వికలాంగులు అయితే SADAREM CERT కలిగి ఉండాలి. మరియు ఏ Castఅయినా కానీ వాళ్ళు అర్హులు. (పెళ్ళికొడుకు/పెళ్లి కూతురు)
■ WIDOW అయితే HUSBAND DEATH CERTIFICATE / WIDOW PENSION CARD / AFFIDAVIT
■ భవన నిర్మాణ కార్మికులు అయితే BOCWWB కార్డ్ ఉండాలి. మరియు ఏ క్యాస్ట్ వారు అయిన అర్హులు.
0 Comments