GET MORE DETAILS

ఆవు యొక్క శక్తి

ఆవు యొక్క శక్తి 



1) ఆవు పంచకం ఒక్కసారి తీసుకుంటే అన్ని పాపములు తొలగి పోతాయి.

ఆవు పాలు + ఆవు పెరుగు + ఆవు నెయ్యి + ఆవు మూత్రం + ఆవు పేడ

2) ఆవుకు ప్రదక్షిణము చేయడం = అమ్మ వారికి ప్రదక్షిణము చేయడం.

3) ఆవు గొంతు (గంగడోలు) తాకితే ఎంతో పుణ్యం.

4) ఆవు తోకతో చిన్న పిల్లలకు దిష్టి తీయవచ్చు.

5) ఎండ పెట్టిన ఆవు పేడతో విభూతిని /భస్మం తయారు చేస్తారు.

6) ఆవు విభూతిని /భస్మమును తలపై చల్లుకుంటే స్నానం చేసిన పలితం వస్తుంది.

7) ఆవు గోరచనముతో గుడిలో దీపం వెలిగిస్తారు.

8) ఆవు కొమ్ముతో శివుడికి అభిషేకము చేస్తారు.

9) పుట్టిన రోజున ఆవు పాలు+నల్ల నూగులు+బెల్లం కలిపి తీసుకోవాలి

10) అలా చేస్తూ సప్త చిరంజీవుల పేర్లు స్మరిస్తే మళ్ళీ పుట్టిన రోజు జరుపుకుంటారు.

11) ఆవుకు ఎదైనా తినిపిస్తే, అది అమ్మ వారికి పెట్టిన పలితం వస్తుంది. 

అంత గొప్పది ఆవు - ఆవుకు అంత శక్తి ఉంది

Post a Comment

0 Comments