నీరసం--బలహీనత
ఆహారంలో పోషకవిలువలు లేకపోవడం వలన, ముఖ్యంగా తెల్ల బియ్యం వలన వస్తుంది. పాలిష్ తక్కువగా వున్న బియ్యం వాడాలి.
ఉల్లి పాయల రసం 2 టీ స్పూన్లు , తేనె -మూడు టీ స్పూన్లు. రెండింటిని బాగా రంగరించి నాకాలి. దీని వలన ఎంత నీరసమైనా నివారింప బడుతుంది. ఇది అన్ని వయసుల వారికి పనికొస్తుంది
0 Comments