కాకరకాయతో ప్రయోజనాలు
◾రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
◾మొటిమలను నివారిస్తుంది.
◾మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
◾గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
◾శ్వాస సమస్యలను తగ్గిస్తుంది.
◾బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
◾కిడ్నీల్లో రాళ్లను నివారిస్తుంది.
◾క్యాన్సర్లను నివారిస్తుంది.
0 Comments