GET MORE DETAILS

ముఖాన్ని మెరిపించే ముల్లంగి.

 ముఖాన్ని మెరిపించే ముల్లంగి.



✓ వర్షాకాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కొంచం దృష్టి పెడితే ముఖాన్ని అందంగా మెరిపించవచ్చు.


✓ ముల్లంగిలో విటమిన్లు పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి.


✓ ఇవి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా కాపాడుతాయి.


✓ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి ముఖంపై ముటిమలు లేకుండా చేస్తాయి.


✓ ముల్లంగి తురుగుకు పెరుగు, బాదం నూనె కలిపి ముఖానికి, మెడకు లేపనంగా రాయాలి.


✓ 1/4 గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Post a Comment

0 Comments