"యాలకుల లాభాలు ఇవే"
1. భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటె నోటి దుర్వాసన పోతుంది ,జీర్ణ సమస్యలు ఉండవు.
2. ఆస్తమా ,దగ్గు ,జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పని చేస్తాయి.రోజు మూడు నాలుగు సార్లు యాలకులను తీసుకొని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. యాలకులను రోజు తింటుంటే గుండె సమస్యలు పోతాయి రక్త సరఫరా మెరుగుపడుతుంది.
4. రక్త హీనత సమస్య ఉన్నవారు రోజు యాలకులను తినాలి దీంతో రక్తం పెరుగుతుంది.
5. శరీరంలో ఉన్న విష ,వ్యర్ధ పదార్ధాలు భయటకు వెళ్ళిపోతాయి శరీరం అంతర్గతంగా శుబ్రమవుతుంది.
0 Comments