GET MORE DETAILS

మన ఆరోగ్యం మన చేతుల్లో : కొన్ని ఆరోగ్య చిట్కాలు

మన ఆరోగ్యం మన చేతుల్లో : కొన్ని ఆరోగ్య చిట్కాలు



• క్యారెట్ జ్యూస్ ప్రతి రోజు తాగితే చర్మం నిగనిగలాడుతుంది.

• తరచుగా క్యాప్సికంను ఆహారంలో చేర్చుకుంటే మోకాళ్ళు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

• వేడినీటిలో జామాయిల్ (నీలగిరి) ఆకులను కాసేపు ఉంచి స్నానం చేస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయి.

• సగం గ్లాసు తులసి రసంలో టీస్పూను తేనె కలిపి తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.

• రోజూ బీట్రూట్ తింటే బీపీ అదుపులో ఉంటుంది.


• పనీర్ తింటే ఎన్ని ప్రయోజనాలో...

• పనీర్లో ప్రొటీన్లు ఎక్కువ. దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి.

• గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

• పనీర్లో ఫోలెట్ పుష్కలం. ఇది గర్భిణీలకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి సహకరిస్తుంది.

• ఫోలెట్ ఎర్ర రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.

• పనీర్లోని లినోలెక్ ఫ్యాటీ యాసిడ్కి శరీరంలోని కొవ్వును కరిగించే గుణం ఉంది.


• చర్మ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి

• నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మొటిమలు తగ్గడంతోపాటు చర్మం గ్లో వస్తుంది.

• క్యారెట్ తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.

• రోజూ దోసకాయ తినడం వల్ల చర్మం పొడి బారదు.

• నిమ్మకాయ కూడా మొటిమలను తగ్గించడంలో దోహదం చేస్తుంది.


• పంటినొప్పికి ఈ చిట్కాలు పాటించండి

• పంటినొప్పితో బాధపడుతున్న వారు ఒక గ్లాసు వేడినీటిలో చెంచా ఉప్పు కలిపి, ఆ నీటితో నోటిని బాగా పుక్కిలిస్తే పంటి నొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతుంది.

• లవంగాల్ని మెత్తగా నూరి దానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పి తగ్గుతుంది.

• కొంచెం దూదిని తీసుకుని నీటితో తడిపి తర్వాత బేకింగ్ సోడాలో ముంచి నొప్పి ఉన్న పంటిపైన ఉంచితే నొప్పి తగ్గిపోతుంది.


• బీపీ కంట్రోలు ఈ చిట్కా పాటించండి

• కొత్తిమీర జ్యూస్ను రోజుకు ఒకసారి తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది.

• ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన కంటికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయి.

• రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

• జీర్ణక్రియకు సంబంధించిన అనేక వ్యాధులను నయం చేస్తుంది.

• బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

• జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది.

Post a Comment

0 Comments