GET MORE DETAILS

జామపండు ఆరోగ్యరహస్యం

జామపండు ఆరోగ్యరహస్యం 



జామపండ్లు ఆకలిని పెంచును ఆరోగ్యాన్ని పంచును జామకాయలు నగరంలో ఏడాది పొడవునాలభిస్తున్న.. శీతాకాలంలోఉంటే వాటి రుచే రుచి ఆసియా దేశాలలో వికృతంగా పండుతాయి. చైనా, జమ్మూ కాశ్మీర్, నేపాల్ నుంచి నగరానికి దిగుమతి అవుతున్నాయి. జిల్లాల నుంచి వస్తున్నాయి నగరంలో మధుమేహ బాధితులు లేిని ఇల్లులేదంటే అతిశయోక్తి కాదేమో. జీర్ణ సంబంధ సమస్యలు ఎదుర్కోని వారు లేరన్నా ఇంచుమించు అలానే అనిపిస్తోంది.. కానీ వీటన్నింటికీ అమృత తుల్య సమాధానం జామకాయలే అంటున్నారు వైద్యులు.

'సి'విటమిన్ గని - కొవ్వు నివారిణి:

▪️చర్మ సౌందర్య సాధనంగా జామను పేర్కొంటున్నారు.

▪️శరీరంలో కణజాల అభివృద్ధిక ఎంతో ముఖ్యమైన 'సి' విటమిన్.

▪️కమలా పండులో కంటే ఐదు రేట్లు జామలో ఉంటాయి.

▪️జీర్ణ సంబంధ సమస్యలు నివారించే పీచు పదార్థం ఆకు కూరల్లో కంటే రెండింతలు ఈ పచ్చటి కాయలో పదిలం.

▪️చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యేకొల్లాజెన్' ప్రొటీన్ ఉత్పత్తికిసహకరిస్తుంది.

▪️కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితంజేసే పెక్టిన్ జామలో ఇది చెడు కొవ్వు తగ్గించి పేగులు శుభ్రం చేస్తుంది.

▪️నీటిలో కరిగే బి, సి విటమిన్లు, కోవ్వులో కరిగే విటమిన్ 'ఏ జామ లో దొరుకుతుంది.

▪️ఆకులు నమిలిన సరే, లేదా గ్లాస్ నీళ్ళలో 6 ఆకులు వేసి సగం అయ్యే వరకు మరిగించి వాడితే పంటి నోప్పులు తగ్గుతాయి.

▪️ఆకలి పెరుగుతుంది.

Post a Comment

0 Comments