రాశి ఫలితాలు : గురువారం (11-12-2025)🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
మేషం
ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
వృషభం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
మిధునం
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
కర్కాటకం
వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాలకు హాజరు అవుతారు.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
సింహం
ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంభందించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
కన్య
దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
తుల
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
వృశ్చికం
కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారమౌతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
ధనస్సు
మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
మకరం
సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
కుంభం
ఉద్యోగమన ఉన్నత అధికారులతో చర్చలు కలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
🐐 🐂 👩❤️👨 🦀 🦁 💃 ⚖️ 🦂 🏹 🐊 🏺 🦈
మీనం
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన పరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.
꧁ॐ┈┉━❀꧁ॐ꧂❀━┅┈ॐ꧂
సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.
.jpeg)
0 Comments