ఉపవాసం చేసినా చేయలేక పోయినా, ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించడం మంచిది.
26 ఏకాదశి నామములు:
1. పాపమోచని ఏకాదశి
2. కామాదా ఏకాదశి
3. వరూధిని ఏకాదశి
4. మోహినీ ఏకాదశి
5. అపర ఏకాదశి
6. పాండవ నిర్జల ఏకాదశి
7. యోగిని ఏకాదశి
8. శయన ఏకాదశి
9. కామిక ఏకాదశి
10. పవిత్రోపన ఏకాదశి
11. అన్నదా ఏకాదశి
12. పార్శ్వ ఏకాదశి
13. ఇందిరా ఏకాదశి
14. పాశాంకుశ ఏకాదశి
15. రమా ఏకాదశి
16. ఉత్థాన ఏకాదశి
17. ఉత్పన్న ఏకాదశి
18. మోక్షదా ఏకాదశి
19. సఫల ఏకాదశి
20. పుత్రదా ఏకాదశి
21. షట్తిల ఏకాదశి
22. భైమి ఏకాదశి
23. విజయ ఏకాదశి
24. ఆమలకి ఏకాదశి
25. పరమ ఏకాదశి
26. పద్మిని ఏకాదశి
వాటి వాటి సమయానుసారం ఒక్కో నెలలో వచ్చే క్రమానుసారం వాటి పేర్లు సుస్పష్టంగా చదవి,భగవదనుగ్రహం పొందగలరు.
.jpeg)
0 Comments