GET MORE DETAILS

తప్పుడు అర్థంతో ప్రాచుర్యం పొందిన సామెత

తప్పుడు అర్థంతో ప్రాచుర్యం పొందిన సామెత




"పండగపూట పాత మొగుడేనా" అనే సామెత చాలా ప్రాచుర్యం పొందింది. అంటే పండగ పూట కొత్త మొగుడు కావాలి అన్న అర్థం వచ్చింది.. ఇది చాలా తప్పు. మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం కదా.


"పండగ పూట పాతమడుగేనా"  అనేది సరైన సామెత. మడుగు అంటే వస్త్రం అని అర్థం.. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత... పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలి అని...


ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు... సరైన రీతిలో నే పలుకుదాం.. పలికిద్దాం... పండగపూట పాత మడుగేనా.

Post a Comment

0 Comments