GET MORE DETAILS

రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ ఖాళీలు 90

రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ ఖాళీలు 90




నోటీస్‌బోర్డు : భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఎస్‌ఆర్‌బీ) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 90 పోస్టులు: డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ తదితరాలు.


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


వెబ్‌సైట్‌: www.asrb.org.in/

Post a Comment

0 Comments