GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

 సంఖ్యావాచక పదాలు

                     


   

దశ గురువిద్యలు : లిపి, వ్యాకరణము, కావ్యము, రాజనీతి, దండ నీతి, అర్థ శాస్త్రము, గణితము, ఆయుర్వేధము, శిల్ప శాస్త్రము, గాంధర్యము


దశ వాయువులు : ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన; నాగ, కూర్మ, కృకల, ధనుంజయ, దేవదత్తం (పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశ వాయువులందురు)


దశ నాడులు : నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ), శంఖిని


దశ విధ పరీక్ష : దూశ్యం, దేశం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయసు, సత్వం, సత్మయం, ఆహారం

Post a Comment

0 Comments