GET MORE DETAILS

రామాయణం, మహాభారతం రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలు

రామాయణం, మహాభారతం రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలు




రామాయణ మహాభారతాలు హిందూ పురాణాలలో మహా కావ్యాలుగా పూజింపబడుతూ యుగయుగాలుగా గౌరవించబడుతున్నాయి. హిందువులు వీటిని కేవలం కధలుగా కాకుండా ఇతిహాసం లేదా చరిత్ర గా భావిస్తారు.ఈ కావ్యాలలో వర్ణించబడిన సంఘ్తటనలు నిజం గా జరిగాయని, మరియూ వాటిలోని పాత్రధారులు ఒకప్పుడు రక్త మాంసాలతో కూడిన శరీరం తో భూమి మీద తిరిగారనీ హిందువుల విశ్వాసం. రామాయణం త్రేతా యుగం(యుగాలలో రెండవది)లో జరిగితే, మహాభారతం ద్వాపర యుగం(మూడవ యుగం) లో జరిగింది. ఈ రెంటి నడుమ చాలా సంవత్సరాల వ్యత్యాసం(బహూశా కొన్ని మిలియన్ల సంవత్సరాలు) ఉంది.కానీ ఈ రెండింటిలోనూ కనిపించిన పాత్రలు కొన్ని ఉన్నాయి.


మయాసురుడు : 

 మయాసురుడు రామాయణం లో మండోదరి పితామహునిగా, రావణుని మామగారిగా పేర్కొనబడ్దాడు.మహాభారతంలో పాండవులు దండకారణ్యాన్ని కాల్చినప్పుడు మయాసురుడొక్కడే బతికి బట్ట కట్టాడు. కృష్ణుడు మయాసురుణ్ణి సంహరిద్దామనుకుంటే,మయాసురుడు అర్జునిని శరణు వేడాడు. తనకి ప్రాణభిక్ష పెట్టినందుకు బదులుగా ఇంద్రప్రస్థం లో మయ సభ ని నిర్మించాడు. 


దూర్వాస మహర్షి :

రామాయణంలో సీత రాముల వియోగాన్ని ముందే ఊహించిన వ్యక్తిగా దూర్వాస మహర్షి ని చెప్తారు.మహాభారంలో కుంతీ దేవికి పాండవుల జనానికి కారణమైన మంత్రాన్ని ఉపదేశించినట్లుగా పేర్కొన్నారు.

Post a Comment

0 Comments