సంఖ్యావాచక పదాలు
ఏకాదశ వైరాగ్యములు : 1. విత్తము. 2. ఆయువు. 3. అహంకారము. 4. చిత్తము. 5. ఆశ. 6. తనువు. 7. యౌవనము. 8. రూపము. 9. జరము. (ముసలితనము)10. కాలము. 11. గృహస్థ వైరాగ్యము.
ఏకాదశ పితరులు : (పిత్రుసమానులు) 1. ఉపాధ్యాయుడు. 2. తండ్రి. 3. అన్న, 4. ప్రభువు.. రాజు. 5. మేనమామ. 6. మామగారు. 7. అభయ ప్రదాత. 8. మాతామహుడు. 9. పితామహుడు. 10. బంధువు 11. తండ్రి సోదరుడు.
ఏకాదశకీర్తి శేషులు : 1.పరోపకారి. 2. వనమాలి (తోటమాలి), 3. దేవాలయ ధర్మకర్త, 4. ధర్మ సత్ర ధర్మ కర్త, 5. నీతిదప్పని రాజు. 6. వైద్యశాల ధర్మకర్త, 7. యుద్ధములో వెను దిరగని వీరుడు. 8. గొప్ప విద్య నేర్చిన వాడు. 9. కృతి నందిన వాడు. . 11.సత్పురుషుని గన్నవాడు.
0 Comments