GET MORE DETAILS

కొందరు నిద్రలో నడుస్తారు. ఎందుకు ?

కొందరు నిద్రలో నడుస్తారు. ఎందుకు ?




నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్లే వారున్నారు. అయితే వారు అలానడిచి వెళుతున్న విషయం వారికే తెలియదు. 6 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలలో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం...

🚶🏻‍♀️అలసటతో వచ్చే మొద్దు నిద్ర 

🚶🏻‍♀️నిద్రలేమితో బాధపడటం

🚶🏻‍♀️ఒత్తిడికి గురికావడం 

🚶🏻‍♀️విశ్రాంతి తీసుకోవలసిన సమయంలోనూ మెదడు భాగాలు ఉత్తేజ భరితంగా ఉన్నందున నిద్రలో నడుస్తారు.


👉 కొందరిలో మాత్రమే ఈ వ్యాధి వంశ పారంపర్యంగా వస్తుంది. కొందరు పెద్ద వారికీ ఈ అలవాటు ఉంటుంది.

Post a Comment

0 Comments