GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు (10)

సంఖ్యావాచక పదాలు (10)

                         



దశరుద్ర కళలు : తీక్ష, రౌద్ర, భయ, నిద్ర, తంద్ర, క్షుత్క్రోచ్ర, క్రియ, ఉద్గారి, పయ, మృత్యువు


దశవిధ పుణ్యకర్మలు : పరోపకారము, గురుజన సేవనము, ధానము, ఆతిద్యము, పావిత్ర్యము, మహోత్సవము, వ్రతము, పశుపాలనము, జగద్స్విద్ధి, న్యాయాచరణము


దశవహ్నులు :

👉 1.కల్మాషము, 2. కుసుమము, 3. దహనము, 4. శోషణము, 5. తపనము, 6. మహాబలము, 7. పీఠరము, 8. పతగము, 9. స్వర్ణము, 10. భ్రాజకము.


👉 1. జంభకము, 2. దీపకము, 3. విభ్రమము, 4. భ్రమము, 5. శోభనము, 6. ఆవసథ్యము, 7. ఆహవనీయము, 8. దక్షిణము, 9. అన్వాహార్యము, 10. గార్హపత్యము.


👉 1.భ్రాజకము, 2. రంజకము, 3. క్లేదకము, 4. స్నేహకము, 5. ధారకము, 6. రంధకము, 7. ద్రావకము, 8. వ్యాపకము, 9. పావకము, 10. శ్లేష్మకము.

Post a Comment

0 Comments