GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు (10)

సంఖ్యావాచక పదాలు (10)

                          


దశవాహనములు : దేవును సేవలలో ఉపయోగించు దశ వాహనములు.: హంస, గరుత్మంతుడు, సింహము, శేషుడు, ఆంజనేయుడు, సూర్యప్రభ, చంద్రప్రభ, రధము, అశ్వము, గజము, పుష్పకము


దశజ్వరావస్థలు : 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. చిత్తభ్రమ, 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు].


దశవిధబ్రాహ్మణులు :  దశవిధ బ్రాహ్మణ్యంలో వర్గాలు: ఆంధ్రులు, ద్రావిడులు, మహరాష్ట్రులు, కర్నాటకులు, ఘూర్జరులు, సారస్వతులు, కన్యాకుబ్జులు, గౌడులు, ఉత్కళులు, మైదిలిలు


దశవిధవైష్ణవులు : శ్రీ వైష్ణవులు, కులశేఖరులు, త్రైవర్ణికులు, చాత్తాదులు, నంబిళులు, నీంజియ్యరులు, తళములు, గౌణులు, కైవర్తులు, నాచ్చాంభిళ్ళులు

Post a Comment

0 Comments