GET MORE DETAILS

అనుకున్నది సాధించాలి అంటే ఏం చేయాలి ?

అనుకున్నది సాధించాలి అంటే ఏం చేయాలి ?



మనలో అందరికి ఎదో ఒకటి సాధించాలని ఉంటుంది. కాని అందరు తాము అనుకున్నది సాధించలేరు. ఎందుకు ?


సాధించాలంటే ఏమి చేయాలి ?


విజయం సాధించడానికి మూల సూత్రం దానిని సాధించాలనే కోరిక చాలా బలంగా హృదయంలో నాటుకోవడమే.

మొదటగా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని మీద మీకు మంచి _Vision_ ఉండాలి. మంచి vision మిమల్ని ఎప్పుడు ముందుకు నడిపిస్తుంది. Vision అంటే మీరు అనుకున్నది సాధించాక ఎలా ఉంటారో ముందే ఊహించడం. అనుకున్నది సాధిస్తే ఎలా ఉంటుందో ముందే feel అవండి. ఇది మీకు చాలా Motivation ఇస్తుంది

ఏ పని చేసిన ఒక తపనతో చెయ్యండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో, పోటితత్వంలో మనం ఏదైనా సాధించాలంటే కచ్చితంగా కష్టపడాల్సిందే. నేను ఇది సాధించాలి అనే తపన మీకు ఎల్లప్పుడు  ఉండాలి. మీరు ఏ పని చేస్తే అలసట అనిపించదో, ఏ పని చేస్తుంటే మీరు ఎక్కువ ఆనందంగా ఉంటారో , ఏ పని చేస్తుంటే ప్రపంచాన్ని మర్చిపోతారో ఆ పని అంటే మీకు Passion (తపన) ఉన్నట్లు. *ఆ పని ఏంటో వీలైనంత తొందరగా గుర్తించండి.

దాని మీద ఎక్కువ వర్క్ చేయండి. మీరు చేసే పని ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది. దానికి ఉన్న Demand ఏంటో చూడండి. ప్రస్తుత ఉన్న పరిస్థితులకు అది ఎలా  ... ?  ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే అంశాలు, మీ నిత్య జీవితంలో ఎదుర్కునే సమస్యలకు పరిష్కారాలు పొందడం కోసం తప్పక చదవాల్సిన పుస్తకం. "అవును నేను గెలవాలనుకుంటున్నాను కాని ఎలా ...?"

Buy it now on  Amazon - https://amzn.to/3gTd6fB

Post a Comment

0 Comments