సంఖ్యావాచక పదాలు
అష్టావధానము : 1. చదరంగము, 2. కవిత్వము, 3. లేఖనము, 4. పఠనము, 5. గణితము, 6. సంగీతము, 7. యుక్తి చెప్పుట, 8. వ్యస్తాక్షర.
(ఆ.) 1. కవిత, 2. వ్యస్తాక్షర, 3. గణితము, 4. సమస్య, 5. పురాణము, 6. నిషిద్ధాక్షర, 7. చదరంగము, 8. సంభాషణము [ఈ యెనిమిదింటితో గూడినవి అష్టావధానము].
అష్టధాతువులు : బంగారు, వెండి, రాగి, తగరం, తుత్తునాగం, సీసం, పాదరసం, ఇనుము
అష్టైశ్వర్యాలు : దాసీజనము, భృత్యులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనములు, ధనము, ధాన్యము
అష్టలోహాలు : బంగారు, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము, సత్తు, తగరం, ధీవరం
0 Comments