GET MORE DETAILS

Why do pus come out ? చీము ఎందుకు వస్తుంది ?

Why do pus come out ? చీము ఎందుకు వస్తుంది ?



గాయము తగిలితే రక్తము కారుతుంది . తదుపరి రక్తము గడ్డకట్టి రక్తప్రవాహము ఆగిపోయేలోగానే గాయమైన ప్రాంతము లోకి పలు సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. ఆ సూక్ష్మజీవులు శరీరములో చేరి దెబ్బతీయకుండా చూసే బాద్యత రక్తములోని తెల్లరక్తకణాలది. ఇవి సూక్ష్మజీవులతొ చేసే పోరాతములో కొన్ని తెల్లరక్త కణాలు మరణిస్తాయి. వీటితోపాటు గాయం ప్రాంతములోని మృతకణాలు జతకూడుతాయి. ఇదంతా బయటకు పోయే ప్రయత్నమే చీము కారడము . లిక్విడ్ ప్యూరిన్‌(liquid purin) అనే ద్రవముతో పాటు మృతకణాలు బయటికి పంపబడతాయి. ఆ ద్రవము పసుపు రంగులో ఉంటుంది. . కాబట్టి చీము పసుపు రంగులో ఉండును .

Post a Comment

0 Comments