GET MORE DETAILS

పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌టీవీయూ) 2021-2022 విద్యాసంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీ

పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌టీవీయూ) 2021-2022 విద్యాసంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీ



హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌)లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌టీవీయూ) 2021-2022 విద్యాసంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


1) మాస్టర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ (ఎంవీఎస్సీ) 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 01.07.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: ఐకార్‌ - ఏఐఈఈఏ (పీజీ) - 2021 మెరిట్‌ ఆధారంగా.

2) పీహెచ్‌డీ ప్రవేశాలు :

అర్హత: వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 

వయసు: 01.07.2021 నాటికి 50 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: ఐకార్‌-ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ - 2021 మెరిట్‌ ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: రూ.1500. దరఖాస్తు 

విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.  ఆన్‌లైన్‌ 

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 13, 2022.

వెబ్‌సైట్‌: https://tsvu.edu.in/home.aspx

Post a Comment

0 Comments