GET MORE DETAILS

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ‌-గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ‌-గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు



భారత ప్రభుత్వ ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గోరఖ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులుద కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 105 

పోస్టులు వారీగా ఖాళీలు: ప్రొఫెసర్లు-28, అడిషనల్‌ ప్రొఫెసర్‌-22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-23, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-32 

స్పెషలైజేషన్లు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు. 

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 

వయసు: పోస్టును అనుసరించి 58 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

చిరునామా: ఎయిమ్స్‌, గోరఖ్‌పూర్‌, యూపీ. 

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2022.

వెబ్‌సైట్‌: https://aiimsgorakhpur.edu.in/

Post a Comment

0 Comments