GET MORE DETAILS

💥 FLASH : TIS IS NOW WORKING...!

 💥 FLASH : TIS IS NOW WORKING...!




GOVT / ZPP/ MPP పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ మీ యొక్క TIS వెంటనే పూర్తి చేయగలరు.

1. వ్యక్తిగత వివరాలు,

2. విద్యా అర్హతల వివరాలు,

3. అపాయింట్ మెంట్    మరియు

 4.ట్రాన్స్ ఫర్ వివరాలు

 https://studentinfo.ap.gov.in/EMS/

నందు Dept Login ద్వారా Login కావలెను.

లాగిన్ వివరాలు :

యూజర్ ఐ.డీ : 7 digits TREASURY I'd

పాస్వర్డ్ : guest

ఒకవేళ guest తో లాగిన్ కాకపోతే, forgot password ద్వారా, మన ట్రెజరీ ఐ డీ ఇస్తే, OTP మన రిజిస్టర్డ్ మొబైల్ కి వస్తుంది. OTP ని ఉపయోగించి password సెట్ చేసుకొని లాగిన్ కావచ్చు.

User Manual : 👇

CLICK HERE



CLICK HERE TO LOGIN

Post a Comment

0 Comments