GET MORE DETAILS

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) ముంబయిలో టీచింగ్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) ముంబయిలో టీచింగ్‌ పోస్టులుముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) ముంబయి, హైదరాబాద్‌, గువాహటి, తుల్జాపూర్‌లోని వివిధ స్కూల్స్‌/ క్యాంపస్‌ల్లో పనిచేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టీచింగ్‌ స్టాఫ్‌  మొత్తం ఖాళీలు: 23

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత సాధించాలి.

వయసు: 65 ఏళ్లు మించకూడదు. 

వేతనశ్రేణి: రూ.57,700 - రూ.2,18,200. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు 

ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 30, 2022.

వెబ్‌సైట్‌: https://tiss.edu/

Post a Comment

0 Comments