మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) హైదరాబాద్‌లో 61 పోస్టులు
మినీరత్న కంపెనీ హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 61 పోస్టుల వారీగా ఖాళీలు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ-53, అసిస్టెంట్ మేనేజర్-06, మేనేజర్-02
విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎల‌్రక్టికల్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, మెడికల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వయసు: 30-40 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: పోస్టును అనుసరించి ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.40.70 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2022.
వెబ్‌సైట్: https://midhani-india.in/
0 Comments