సౌత్ ఈస్టర్న్ రైల్వే - కోల్‌కత : స్పోర్ట్స్ పర్సన్స్ కోటా పోస్టులు మొత్తం ఖాళీలు: 21
నోటీస్‌బోర్డు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్‌ఈఆర్) స్పోర్ట్స్ కోటా పరిధిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పోర్ట్స్ పర్సన్స్ కోటా పోస్టులు మొత్తం ఖాళీలు: 21
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కబడ్డీ, స్విమ్మింగ్ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్/ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: స్పోర్ట్స్ నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్‌నెస్, అకడమిక్ క్వాలిఫికేషన్ కలిపి మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, బంగ్లా నం: 12ఏ, గార్డెన్ రీచ్, కోల్‌కతా 700043.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 02, 2022
వెబ్‌సైట్: https://ser.indianrailways.gov.in/
0 Comments