GET MORE DETAILS

ఐదు కనుమలు _ కనుమ నాడు కాకి కూడా ప్రయాణం కాదు.

 ఐదు కనుమలు _ కనుమ నాడు కాకి కూడా ప్రయాణం కాదు.



మనకు ఉన్నవి ఐదు కనుమలు. సంప్రదాయంగా ఐదు కనమలలో ప్రయాణం చేయరాదని అంటారు. కనుమ నాడు కాకైనా బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్దం.

"శవదాహే గ్రామదాహే సిపిండీకరణే తథా

శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"

శవందహనం జరిగిన మరుసటి రోజు,

గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు, 

సపిండీకరణమైన మరుసటి రోజు,

గర్భస్రావం మరుసటి రోజు,

సంక్రాంతి మరుసటి రోజు ,   

వీటిని కనుమలు అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదు.

Post a Comment

0 Comments