GET MORE DETAILS

జింక చర్మము మీద కూర్చుని గతం లో తపస్సు చేసేవారు ఎందుకు ?

జింక చర్మము మీద కూర్చుని గతం లో తపస్సు చేసేవారు ఎందుకు ?



వేదాలలో ఋగ్వేదము రంగు  "తెలుపు " , సామవేదము రంగు " నలుపు " . ఆ రెండు వేదాల రంగులే ..... పగలూ ,రాత్రి . అందుకే పూర్వము ఆ వర్ణాలు గల జింక చర్మము మీద తపస్సు చేసేవారు.  జింక చర్మము మీద తపస్సు అనేక వ్యాధులను దూరము చేస్తుందని ఆయుర్వేద శాస్త్రాల సారాంశము ద్వారా తెలుస్తోంది.

ఈ కాలములో జింక చర్మము మీద తపస్సు చాలా పెద్ద నేరము . పూర్వం కాలము లో కాలం చెల్లిన జింక చర్మాలను మాత్రమే ఋషులు ఉపయోగించేవారు.

Post a Comment

0 Comments