రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 08
ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 2022, మార్చి 26, 27
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
0 Comments