GET MORE DETAILS

భూమిమీద పెట్టకూడని వస్తువులు

 భూమిమీద పెట్టకూడని వస్తువులు1) బంగారము

2) జపమాల

3) దీపము

4) కర్పూరము

5) సాలగ్రామము

6) తమలపాకులు

7) నైవేద్యము(దేమునికి నివేదించే ప్రసాదాలు)

8) పువ్వులు

9) పూజాద్రవ్యములు

10) చందనము

11) పుస్తకములు(పురాణ గ్రంధములు)

12) శివలింగము

13) నవరత్నములు

14) తులసి

15) యజ్ఞోపవీతము

16) శంఖము

17) గంట

మొదలగునవి

Post a Comment

0 Comments