GET MORE DETAILS

చైత్ర మాసం విశిష్టత

 చైత్ర మాసం విశిష్టత“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.

సంవత్సరానికి తొలి మాసం కూడా. 

చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. 

ప్రభావ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.                      

అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది. 

అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.

 అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు.

మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.


Post a Comment

0 Comments