GET MORE DETAILS

మూత్రపిండాలలో రాళ్ళు రావడానికి ముఖ్య కారణాలు ? చికిత్సా విధానం...!

మూత్రపిండాలలో రాళ్ళు రావడానికి ముఖ్య కారణాలు ? చికిత్సా విధానం...!



1. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ శాతం మంది కి కాల్షియం అధికంగా శరీరం లో ని మృదు కణజాలం లో పేరుకొని పోవడం వల్ల క్యాల్షియమ్ రాళ్ళు (calcium deposit) ఏర్పడతాయి.

2. మోకాళ్ళ మధ్య మృదు కణజాలం లో కాల్షియం వల్ల మోకాళ్ళ నొప్పులు కలుగుతాయి.

3. భుజం, చేతి మధ్య మృదు కణజాలం లో కాల్షియం వల్ల (calcific tendonosis) నొప్పులు కలుగుతాయి.

4. మెడ కండరాల లో , breast కణజాలం లో, మూత్ర పిండాల లో కాల్షియం అధికంగా పేరుకొని వుండి తీవ్ర నొప్పి కలగజేస్తాయి.

దీనిని సహజంగా నివారించాలంటే...

5. Apple cider vinegar ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూను 200 ml లో కలుపుకొని తాగితే మంచిది. ఆపిల్ లో వుండే మాలిక్ ఆసిడ్ ఈ పేరుకొని వున్న క్యాల్షియం ని శరీరం నుండి బయటకు పంపించి వేస్తుంది. ( It acts like a hammer to the stone). ఇది అత్యం త ప్రభావవంతం అయినది.

6. పప్పు దినుసులు, జీడి పప్పు, బాదం పప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, అరటి పండ్లు, ఆకు కూరల్లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాల్షియమ్ బయటకి పంపబడుతుంది.

7. నేల ఉసిరి ఆకు పొడి రోజుకి 4 గ్రాములు నీటిలో కలుపుకొని తాగడం వల్ల కిడ్నీ ల్లో, అన్ని మృదు కణజాలం లో పేరుకొని వున్న క్యాల్షియం శరీరం నుండి బయటకు పంపించి వేయ బడుతుంది.

పైన పేర్కొన్న విధంగా జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ మంచినీరు 3–4 లీటర్లు తీ సుకుంటే కిడ్నీ లో రాళ్ళు సమస్యలు సహజంగా నివారంపబడతాయి.

8. కిడ్నీలను ప్రభావితం చేసే ఆహార పదార్థాలు : 

◆ అతిగా మద్యం సేవించడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి.

◆ అధికమైన ఉప్పును ఆహారంలో తీసుకుంటే అది అధిక ఒత్తిడి, మూత్రపిండాలకు హాని కలిగించే ద్రవం మొత్తాన్ని పెంచుతుంది.

◆ పాలు వెన్న జున్ను లాంటి పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు.

◆ మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వలన మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

◆ చేప తినడం వల్ల పెద్దగా హాని ఉండదు.

◆ టమాటాల వినియోగం కూడా అదుపులో ఉంచాలి.

◆ శీతల పానీయాలు మూత్రపిండాల తీవ్రమైన హాని చేస్తాయి.

◆ ఆహారంలో చక్కెర శాతాన్ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడని పదార్థాలు :

పాలకూర, టమాటో, క్యాబేజి


Post a Comment

0 Comments