GET MORE DETAILS

గాయం ఎలా మానుతుంది ?

గాయం ఎలా మానుతుంది ?



గాయము తగలనానే దెబ్బతిన్న రక్తనాళాలు కుచించుకుపోయి రక్తస్రావము ను తగ్గింస్తాయి . ఈలోగా రక్తము గడ్డకట్టి గాయం చివరల గట్టిపదేలా చేస్తాయి. తెల్ల రక్తనణాలు వచ్చి గాయం లోకి ప్రవేశించే సూక్ష్మజీవులను నిరోధిస్తాయి  తరువాత చర్మము లోపలి ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలు గాయము ప్రాంతానికి చేరి కొత్తకణజాలాలను ఉత్పత్తిచేయడం మొదలుపెడతాయి.

చర్మకణాలు విభజనచెంది కొత్త కణాలు ఉత్పత్తిచేసి గాయం పైనంత వ్యాప్తిచెందడం మొదలుపెడతాయి. అప్పుడు పైభాగాన నల్లగా కట్టిన చెక్కు వంటిది రాలిపడిపోతుంది.

Post a Comment

0 Comments