జీలకర్ర - ప్రయోజనాలు
మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు, గ్లూకోజ్, కొవ్వులు తేలికగా విడిపోయి.. జీర్ణమయ్యేందుకు తోడ్పడే ఎంజైమ్‌లు తయారయ్యేలా జీలకర్ర తోడ్పతుంది.
శరీరానికి శక్తి వేగంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉండటంతోనే ప్రాచీన కాలం నుండి దీనిని మన పెద్దలు వినియోగిస్తూ వస్తున్నారు.
శరీరంలో కెలొరీలను కరిగించటంలో బాగా ఉపకరిస్తుంది. అంతే కాదు కొవ్వులు కరగటంతోపాటు, సులభంగా బరువు తగ్గవచ్చు. మొలల సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కొద్ది మొత్తంలో జీలకర్ర తీసుకోవటం మంచిది.
0 Comments