GET MORE DETAILS

DIP DIET(డి ఐ పి డైయట్) : డాక్టర్ విశ్వ రూప్ రాయ్ చౌదరి గారి డి ఐ పి డైట్...

DIP DIET(డి ఐ పి డైయట్) : డాక్టర్ విశ్వ రూప్ రాయ్ చౌదరి గారి డి ఐ పి డైట్...




నేడు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు, మధుమేహము, బిపి, థైరాయిడ్ మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్... మొదలగు వ్యాధులకు ఈ డైట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ డైట్ నేను మధుమేహరోగులు మీద ప్రయోగం చేశాను 100% రిజల్ట్ ఉంది.

మధుమేహ రోగానికి రివర్స్ తీసుకురావచ్చు. మూడు నుంచి వారం రోజుల్లో షుగర్ నార్మల్ కి వచ్చేస్తుంది. ఇన్సులిన్ వాడేవాళ్ళు తగ్గించుకోవచ్చు.

మధుమేహానికి అల్లోపతి మందులు ఎక్కువగా వాడటం వలన, కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ వచ్చేస్తున్నారు.. దీర్ఘకాలంఈ మందులు వాడటం వల్ల చాలామందికి కిడ్నీలు దెబ్బతింటున్నాయి .

మీరు బరువు ఎంత ఉంటే దానిలో 1%. ఉదాహరణకు మీరు 70 కేజీలు ఉంటే, ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో నాలుగైదు రకాల పండ్లు 700 గ్రాములు తీసుకోవాలి... మధ్యాహ్నం 12 వరకు లోపల తీసుకోవచ్చు.. మొలకెత్తిన గింజలు కూడా వాడవచ్చు... మధ్యాహ్నం రా లంచ్ రాత్రి డిన్నర్ 7 గంటల లోపు ముగించాలి... పచ్చి కూరగాయలు 

సలాడ్ లాగా కీరదోస క్యారెట్ బీట్ రూట్ టమోటా మీరు బరువు ఎంత ఉన్నారు... దానిలో 1% రెండు పూటలా తీసుకోవాలి.

70 కేజీలు బరువు ఉన్నవాళ్లు, మధ్యాహ్నం లంచ్ లో 350 గ్రాములు, రాత్రి డిన్నర్ లో 350 గ్రాములు, ఇది తిన్న తర్వాత మీకు ఇష్టమైన అన్నము గాని రోటి గాని ఎంత తినగలిగితే ఎంత తినండి డైట్ తీసుకున్న మూడు రోజుల నుంచి వారం రోజుల లోపల మీకు చాలా తేడా వస్తుంది.. షుగర్ బ్లడ్ ప్రెజర్ నార్మల్ అయిపోతాయి. టైప్ ఓన డయాబెటిక్  కూడా 40 శాతం ఇన్సులిన్ తగ్గిపోతుంది

తిన్న తర్వాత అరగంట ఎండలో కూర్చోవాలి. ఇన్సులిన్ తగ్గకుండా ఉంటే పచ్చి ఆకులు కొన్ని తినాలి. అవి , కొత్తిమీర పుదీనా తమలపాకులు క్యాబేజీ, 70 గ్రాములు రోజుకు తీసుకోవాలి. 35 గ్రాములు మధ్యాహ్నం భోజనానికి ముందు 35 గ్రాములు రాత్రి భోజనానికి ముందు తినాలి.

దీని వల్ల ఇన్సులిన్ కూడా పూర్తిగా మానివేయ వచ్చును..

స్నాక్స్ లాగా అన్ని రకాల తియ్యని పండ్లు తినవచ్చు. ఈ సమ్మర్ లో వచ్చే మామిడి పండ్లు తినవచ్చు. మొలకెత్తిన గింజలు ఖర్జూరం కాదు కిస్మిస్ బాదం, జీడిపప్పు.. తిన వచ్చు ను.

తినకూడని పదార్థాలు:

◾డైరీ ప్రొడక్ట్స్, అనిమల్ ఫుడ్, రిఫండ్ ఫుడ్, ఫాస్ట్ పిజ్జా బర్గర్ లాంటివి తినకూడదు.

◾మధుమేహం యొక్క మందులు వాడడం వలన చాలామంది కిడ్నీలు దెబ్బతింటాయి, డయాలసిస్ కు వస్తున్నారు.

◾డయాలసిస్ తో ఇబ్బంది పడే వాళ్లు కూడా DIP DIET వల్ల  రివర్స్ చేసుకోవచ్చు.

◾40 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీళ్లు ఒక డబ్బు లో కూర్చొని , నీళ్లలో రెండు గంటల కూర్చోవాలి... 4,5 రోజుల్లోనే చాలా మెరుగు పడుతుంది. ఈ DIP DIET తీసుకోవడం వల్ల ఒక నెలలోనే కొలెస్ట్రాల్ నార్మల్ అయిపోతుంది. రెండు మూడు నెలల్లో థైరాయిడ్ కంప్లీట్ గా తగ్గుతుంది.

◾నేను చెప్పిన ఆకులు, కూరగాయలు నమలడానికి ఇబ్బంది పడే వాళ్లు జూస్ లాగా చేసుకొని నీ ధానంగా తీసుకోవాలి.

• ఏమన్నా సందేహాలు ఉంటే మెసేజ్ పెట్టండి.

- డాక్టర్ ఎం.అశోక్ వర్ధన్ రెడ్డి. 7337068200

Post a Comment

0 Comments