GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు

                       


నవవ్యాకరణాలు: పాణినీయం, కలాపం, సుపద్మం, సారస్వతం, ప్రాతిశాఖ్యం, కుమారవ్యాకరణం, ఐంద్రం, వ్యాఘ్రభౌతికం, శాకటాయనం/శాకల్యం.


నవలక్షణాలు: శుచి, వాచస్వి, వర్చస్వి, ధృతం, స్మృతిమాన్, కృతి, నమ్రత, ఉత్సాహి, జిజ్ఞాసి.


నవభక్తులు: 1. పరీక్షితుడు, 2. నారదుడు, 3. ప్రహ్లదుడు., 4.భార్గవి. 5. పృధుడు, 6. గరుత్మంతుడు. 7. ధనుంజయుడు. 8. బలిచక్రవర్తి.


నవధాన్యాలు: గోధుమలు, యవలు, పెసలు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు.

Post a Comment

0 Comments