షుగర్ వ్యాధికి ఇలా దూరమవ్వండి ఇలా...
* రోజూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగాలి.
* ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి.
* ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తినాలి.
* పెరుగు లాంటి ప్రొబయోటిక్ ఆహారం తినాలి.
* కొవ్వు పదార్థాలను పరిమితంగా తినాలి.
* రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
* ఒత్తిడిని తగ్గించుకోవాలి.
* ధూమ, మద్యపానాలకు దూరంగా ఉండాలి.
0 Comments