GET MORE DETAILS

ముల్లంగి తింటే ఎన్ని ప్రయోజనాలో...

 ముల్లంగి తింటే ఎన్ని ప్రయోజనాలో...



> ముల్లంగి కూర ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.


> ముల్లంగి దుంపను ముక్కలు చేసుకుని ఆ ముక్కలపై నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని రోజుకు 3సార్లు తింటే అద్భుత ఫలితం ఇస్తుంది.


> ముల్లంగి గింజలను ఆవుపాలలో వేసి మరిగించి దానిని తాగిన నపుంసకత్వం తొలగుతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది.


> ముల్లంగి గింజలు పొడిచేసి నీళ్లలో కలిపి రాత్రిపూట తాగితే కడుపులో పురుగులు చనిపోతాయి.

Post a Comment

0 Comments