ఉసిరి ఉపయోగాలు
థైరాయిడ్ సమస్యలను నివారించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉసిరి కాయలలోని పోషకాలు బాగా ఉపయోగపడతాయి.
• నారింజ కంటే 8 రెట్లు, దానిమ్మపండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ 'సి' ఉసిరిలో ఉంటుంది.
• ఉసిరి వెంట్రుకలకు బాగా ఉపయోగపడుతుందని నిరూపితమైంది.
• తెల్లవెంట్రుకలను, చుండ్రును తగ్గిస్తుంది.
• వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తుంది.
• తలకు రక్త ప్రసరణను పెంచి, ఒత్తుగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
ఉసిరికాయ తినండి నిత్య యవ్వనులుగా ఉండండి
నిత్య యవ్వనులుగా ఉండండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది శరీరానికి కావలసిన ఎనర్జీని ఇస్తుంది. అంతేగాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
0 Comments